వార్త ముఖ్యాంశాలు
- సీనియర్ పాత్రికేయుడు జొన్నలగడ్డ మార్కండేయులు కోరికను మనవరాలు విపంచిక నెరవేర్చింది.
- కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
- ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కుమార్తెకు అండగా నిలిచిన తల్లిదండ్రుల కృషిని స్థానిక పాత్రికేయులు అభినందించారు.
సీనియర్ పాత్రికేయుడు జొన్నలగడ్డ మార్కండేయులు కోరికను మనవరాలు విపంచిక నెరవేర్చింది. కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కుమార్తెకు అండగా నిలిచిన తల్లిదండ్రుల కృషిని స్థానిక పాత్రికేయులు అభినందించారు. విపంచిక విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ, వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మరియు పున్నమి స్టాఫ్ తరపున అభినందనలు తెలియచేస్తున్నారు