పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం
ఈ సందర్భంగా రామచంద్రపురం కూడలి నందు రామచంద్రాపురం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లేటి భాను కుమార్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అలాగే గిరిధర్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కలిసి కేక్ కటింగ్ చేసిన తర్వాత జై భీమ్ జై భీమ్ అని నినాదం చేశారు


