Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జలమయంగా మారిన తానేదార్ పల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జలమయంగా మారిన తానేదార్ పల్లి

వార్త ముఖ్యాంశాలు

  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో కాలనీలో జలమయమయ్యాయి.
  • లింగసాని కుంట మత్తడి పోయడంతో, ఆ నీరు గ్రామంలోనీ ఇళ్లలోకి చేరుతుంది.
  • గతంలో ఈ కుంట నిండి, బుడుగుల కుంటలోకి చేరేది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తానేదార్ పల్లి గ్రామంలో కాలనీలో జలమయమయ్యాయి. లింగసాని కుంట మత్తడి పోయడంతో, ఆ నీరు గ్రామంలోనీ ఇళ్లలోకి చేరుతుంది. గతంలో ఈ కుంట నిండి, బుడుగుల కుంటలోకి చేరేది. కొందరి మొండి వైఖరి తో కట్టు కాలువ వెయ్యడం వల్లే ఈ రోజు గ్రామానికి ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు మండిపడుతున్నారు. కట్టు కాలువ వేయొద్దని రైతులు చెప్పిన వినకుండా వేయడంతో ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్షం ఇలాగే కొనసాగితే నీరు ఇండ్లలోకి చేరుతుందని, పిల్లలు ,వృద్ధులు బయటకు రావద్దని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *