Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జోగులాంబ గద్వాల

జమ్ములమ్మ ఆలయంలో చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జమ్ములమ్మ ఆలయంలో చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలోని ఊరి చివరలో ఉన్న జమ్ములమ్మ ఆలయంలో చోరీ కలకలం రేపింది.
  • గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని సామాగ్రిని దోచుకెళ్లడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
  • అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణంలోని ఊరి చివరలో ఉన్న జమ్ములమ్మ ఆలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని సామాగ్రిని దోచుకెళ్లడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *