Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జనగామ పట్టణం లో ఆరో వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి కార్తిక్ పుట్టినరోజు సందర్బంగా సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనగామ పట్టణం లో ఆరో వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి కార్తిక్ పుట్టినరోజు సందర్బంగా సన్మానం

జనగామ పట్టణంలోని ఆరో వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి అయినా జీవిలేకపల్లి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా జనగామ పట్టణంలో ఉన్న బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కార్తీక్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. రాబోయే కాలంలో పార్టీ నాయకుల సమన్వయం చేసుకొని ఒకరికొకరు కుటుంబ సంబంధం వలె ఉండి పార్టీకి గెలుపుకి తోడ్పడాలని జనగామలో ఉన్న పార్టీ నాయకులందరూ వచ్చి సంతోషంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివరాజ్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఎల్లయ్య బిజెపి జిల్లా ఎన్నికల ప్రతినిధి పెద్దోజు జగదీష్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హరీష్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు జీవనజ్యోతి పట్టణ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ పవన్ శర్మ డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ శశిధర్ గుజ్జుల నారాయణ కొంతం శ్రీనివాస్ పూర్ణచందర్ దూసరి శివకృష్ణ తుడుముల అనిల్ ,సూరోజు హరిప్రసాద్, రవిరాజా గోధుమల అశోక్, తోకల హరీష్ కళ్యాణి కే శ్రీలత బింగి రమేష్ మొదలగు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి జీవులక పల్లె కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

జనగామ పట్టణం లో ఆరో వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి కార్తిక్ పుట్టినరోజు సందర్బంగా సన్మానం

జనగామ పట్టణం లో ఆరో వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి కార్తిక్ పుట్టినరోజు సందర్బంగా సన్మానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *