Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది.
  • గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు.
  • భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి)

చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు. భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *