మదనపల్లెలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమానికి చిట్వేల్ మండలం నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు గారు జెండా ఊపి బస్సులను మదనపల్లెకు సాగనంపారు. కార్యక్రమం ప్రాధాన్యతను రైతులు, ప్రజలకు వివరించి, పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించారు.
అన్నమయ్య
చిట్వేల్ నుంచి మదనపల్లెకు రైతులు, ప్రజలు