Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చింతలదేవిలో నుంచి కొప్పోలు మమత నామినేషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చింతలదేవిలో నుంచి కొప్పోలు మమత నామినేషన్

వార్త ముఖ్యాంశాలు

  • కొండాపురం మండలం చింతలదేవి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కొప్పోలు మమత మూడో రోజు నామినేషన్ దాఖలు చేశారు.
  • ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.టీడీపీ అభ్యర్థిగా మమత బరిలో నిలవడంతో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది.
  • ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు.

కొండాపురం మండలం చింతలదేవి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కొప్పోలు మమత మూడో రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.టీడీపీ అభ్యర్థిగా మమత బరిలో నిలవడంతో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *