వార్త ముఖ్యాంశాలు
- ఘనంగా సంస్కృత సప్తాహ మహోత్సవం.
- హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీరామాలయంలో సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- కార్యక్రమంలో పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ మాట్లాడుతూ సంస్కృత భాష ప్రాముఖ్యతను వివరించారు.
ఘనంగా సంస్కృత సప్తాహ మహోత్సవం.
హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీరామాలయంలో సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ మాట్లాడుతూ సంస్కృత భాష ప్రాముఖ్యతను వివరించారు. తెలుగు భాషతో పాటు సంస్కృతాన్ని కూడా అభ్యసించాలని చిన్మయ మిషన్ జిల్లా అధ్యక్షులు తురియానంద స్వామి సూచించారు. సంస్కృత సేవకులు నాగమునిరెడ్డి, చెన్నారాయలను సన్మానించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి.