Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

ఘనంగా ఐదవరోజు బతుకమ్మ సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ఐదవరోజు బతుకమ్మ సంబరాలు
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26 క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
  • 5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ...బతుకమ్మ...
  • ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు.

పున్నమి ప్రతినిధి:నారాయణపేట జిల్లా సెప్టెంబర్26
క్రిష్ణ మండల కున్సి గ్రామంలో మారెమ్మదేవి దేవాలయం దగ్గర 5 వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
5 వ రోజు అటుకుల బతుకమ్మ ను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగలో అడపడుచులంధరు,గునుగు,చామంతి,తంగేడు,వంటి తిరొక్కాపూలతో బతుకమ్మ ను పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ …బతుకమ్మ… ఉయ్యాలో అంటూ బొడ్డెమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు , మహిళందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *