గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా పండుగ కానుకగా బట్టల పంపిణీ చేసిన సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్ గారు.ఈ రోజు కొత్తూరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బందికి దసరా పండుగ సందర్భంగా వారిని గౌరవించుకుంటూ సర్పంచ్ జాటోత్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్ గారు, ఉప సర్పంచ్ ఆరె సంపత్ కుమార్ గారు, వార్డు సభ్యులు జాటోతు బాలు గారు, బైరబోయిన సురేష్ గారు, జెర్రిపోతుల అజయ్ గారు, నాయకులు దుడ్డు విజేందర్ గారు, అమృత చిన్న కుమారస్వామి గారు, జాటోతు జవహర్ లాల్ గారు తదితరులు పాల్గొన్నారు.
