Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గణేశ్ఉత్సవకమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాసుశ్రీనివాస్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గణేశ్ఉత్సవకమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కాసుశ్రీనివాస్*

వార్త ముఖ్యాంశాలు

  • * *ఘనంగా సన్మానించిన నాగార్జున స్ట్రీట్ బాలగణపతి సంఘ సభ్యులు* రాజోలు నాగార్జున స్ట్రీట్ లో ఉన్న బాలగణపతి సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజోలు తాలూకా గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన కాసు శ్రీనివాస్ గారికి సంఘం సభ్యులు అలాగే గరుడ యూత్…
  • ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చెల్లుబోయిన రాంబాబు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని..
  • ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని..

*

*ఘనంగా సన్మానించిన నాగార్జున స్ట్రీట్ బాలగణపతి సంఘ సభ్యులు*

రాజోలు నాగార్జున స్ట్రీట్ లో ఉన్న బాలగణపతి సంఘం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాజోలు తాలూకా గణేష్ నిమజ్జన కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన కాసు శ్రీనివాస్ గారికి సంఘం సభ్యులు అలాగే గరుడ యూత్ సభ్యులు కలిసి ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చెల్లుబోయిన రాంబాబు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారని.. ఏ ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని.. ఈ సంవత్సరం రాజోలు ప్రముఖులు కాసు శ్రీనివాస్ గారి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నాళ్లయినా చాలా శుభపరిణామం అని.. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా ఘనంగా గణేష్ నిమజ్జనం చేయడం మా వంతు కృషి చేయడం రాంబాబు అన్నారు.. ఈ కార్యక్రమంలో గుబ్బల శ్రీను,ఉత్సవకమిటీ సభ్యులు దార్లబాబు,కాట్నరాజు,సుబుద్ధి,మావూరినాగబాబు,యేడిదనానాజీ,అప్పారిగుణ,తదితరులు వరకు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *