Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రీడాకారుడి ఆశయాలకు అండగా నిలిచిన మాళెం సుధీర్ కుమార్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్రీడాకారుడి ఆశయాలకు అండగా నిలిచిన మాళెం సుధీర్ కుమార్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ క్రీడాకారుడు సునీల్ కుమార్ ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో తీవ్రంగా గాయపడ్డారు.
  • లిగ్మెంట్ సర్జరీ తప్పనిసరి కావడంతో ఆయన క్రీడా భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
  • ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి మానవత్వంతో స్పందించి సర్జరీ కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ క్రీడాకారుడు సునీల్ కుమార్ ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో తీవ్రంగా గాయపడ్డారు. లిగ్మెంట్ సర్జరీ తప్పనిసరి కావడంతో ఆయన క్రీడా భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి మానవత్వంతో స్పందించి సర్జరీ కోసం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం శ్రీ సాయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సునీల్‌ను పరామర్శించి, గాయం జీవితాన్ని ఆపలేదని ధైర్యం చెబుతూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *