Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాసరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాసరాజు

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా నందలూరు మండలం గొల్లపల్లి, అరవపల్లి గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు యల్లటూరు శ్రీనివాసరాజును ఘనంగా సన్మానించారు.

కడప జిల్లా నందలూరు మండలం గొల్లపల్లి, అరవపల్లి గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు యల్లటూరు శ్రీనివాసరాజును ఘనంగా సన్మానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *