Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

కార్తీక పౌర్ణమి దీపాల వెలిగింపుకు శుభ సమయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక పౌర్ణమి దీపాల వెలిగింపుకు శుభ సమయం
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి.
  • కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎన్నోమంది వేచిచూస్తూ ఉంటారు.
  • ఈసారి కార్తీక పౌర్ణమి రోజున దీపం పెట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు ఉంది.

పున్నమి ప్రతి నిధి.

కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎన్నోమంది వేచిచూస్తూ ఉంటారు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజున దీపం పెట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు ఉంది. ఈ సమయములో దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదిగా పరిగణిస్తారు. దీపం వెలిగించేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమశ్శివాయ’ మంత్రాలు జపించడం శ్రేయస్కరం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *