గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం నకు చెందిన వైసిపి అభ్యర్థి గా. పీ .రామాంజనేయులు. అల్వాల గ్రామం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున నియమించిన గ్రామ పెద్ద లైనా. ప్రమోద్ రెడ్డి గారికి వెంకటరామిరెడ్డి గారికి మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా. పనిచేస్తానని. నా మనవి..
