Thursday, 3 September 2026
  • Home  
  • కడప జిల్లా నందలూరు మండలం సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.
- అన్నమయ్య

కడప జిల్లా నందలూరు మండలం సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.

నందలూరులో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం. కడప జిల్లా నందలూరు మండలం గీతా శ్రీకృష్ణ మందిరంలో సెప్టెంబర్ 4న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం గోపూజ అనంతరం 9 నుంచి 10:30 గంటల మధ్య కల్యాణం జరగనుంది. అనంతరం పుష్పయాగం, నవవిధ హారతులు నిర్వహిస్తారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు డాక్టర్ కుర్ర మణి యాదవ్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

నందలూరులో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణుడి కల్యాణ మహోత్సవం.
కడప జిల్లా నందలూరు మండలం గీతా శ్రీకృష్ణ మందిరంలో సెప్టెంబర్ 4న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం గోపూజ అనంతరం 9 నుంచి 10:30 గంటల మధ్య కల్యాణం జరగనుంది. అనంతరం పుష్పయాగం, నవవిధ హారతులు నిర్వహిస్తారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, దారం, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు డాక్టర్ కుర్ర మణి యాదవ్ తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.