డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండలం కందికుప్ప ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో సొసైటీ అధ్యక్షులు నూకల మూర్తి అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా నూకల మూర్తి పతాకావిష్కరణ చేసినారు మూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ దేశ సార్వభౌమత్వానికి కృషి చేయాలి అన్నారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని దేశానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందించడం జరిగింది. నూకల దుర్గబాబు బొంతు జయరత్నం బోంతు శివకుమార్ గ్రామ పెద్దలు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

కందికుప్ప సొసైటీలో స్వాతంత్ర్య దినోత్సవం.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో సొసైటీ అధ్యక్షులు నూకల మూర్తి అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా నూకల మూర్తి పతాకావిష్కరణ చేసినారు మూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ దేశ సార్వభౌమత్వానికి కృషి చేయాలి అన్నారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని దేశానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందించడం జరిగింది. నూకల దుర్గబాబు బొంతు జయరత్నం బోంతు శివకుమార్ గ్రామ పెద్దలు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

