వార్త ముఖ్యాంశాలు
- కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 22..
- పున్నమి ప్రతినిధి పార్టీ పెట్టిన కొత్తవలస: కంటకాపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.
కంటకాపల్లి ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 22.. పున్నమి ప్రతినిధి పార్టీ పెట్టిన
కొత్తవలస: కంటకాపల్లి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాగిశెట్టి గంగమ్మ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి. రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి నాగిశెట్టి రమణ,తూరుబిల్లి ఆనంద్, మిడతాన కాశి, పెద్ద రెడ్ల సూర్యనారాయణ వెంకటరమణ వెంకట్ తూరబిల్లి అప్పలరాజు భీమరాజు ఉపేంద్ర టీడీపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు.