Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఐఐటి చే ఓరియెంటేషన్ టెక్ వర్క్ షాప్ లో ది స్కూల్ విద్యార్థుల ప్రతిభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐఐటి చే ఓరియెంటేషన్ టెక్ వర్క్ షాప్ లో ది స్కూల్ విద్యార్థుల ప్రతిభ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ది స్కూల్ విద్యార్థులు తిరుపతి ఐ ఐ టి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వారు నిర్వహించిన ఓపెన్ స్కూల్ డే (Open School Day) ది స్కూల్ 9, 10 తరగతి విద్యార్థులు…
  • ఐ ఐ టి ఓపెన్ స్కూల్ డే కార్యక్రమంలో 170 విద్యార్థులు పాల్గొనగ అందులో ది స్కూల్ కి చెందిన విద్యార్థులైన 9వ తరగతి ఎస్.కెతన్ ప్రథమ బహుమతి, 10వ తరగతి ఎం.రీతిక ద్వితీయ బహుమతులను సాంకేతిక పరిజ్ఞానం పై నిర్వహించిన ఉపన్యాస పోటీలో గెలుచుకున్నారు.
  • ఈ సందర్భంగా ది స్కూల్ కరెస్పాండెంట్ జనార్ధన్ రావు జె.

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ది స్కూల్ విద్యార్థులు తిరుపతి ఐ ఐ టి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వారు నిర్వహించిన ఓపెన్ స్కూల్ డే (Open School Day) ది స్కూల్ 9, 10 తరగతి విద్యార్థులు పాల్గొని ఐఐటి చే ఓరియెంటేషన్, టెక్ వర్క్ షాప్ (Orientation, Tech Workshop), విద్యార్థులకు భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి వివరించారు. ఐ ఐ టి ఓపెన్ స్కూల్ డే కార్యక్రమంలో 170 విద్యార్థులు పాల్గొనగ అందులో ది స్కూల్ కి చెందిన విద్యార్థులైన 9వ తరగతి ఎస్.కెతన్ ప్రథమ బహుమతి, 10వ తరగతి ఎం.రీతిక ద్వితీయ బహుమతులను సాంకేతిక పరిజ్ఞానం పై నిర్వహించిన ఉపన్యాస పోటీలో గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ది స్కూల్ కరెస్పాండెంట్ జనార్ధన్ రావు జె. పవార్ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు ఐ ఐ టి , ఓపెన్ స్కూల్ డే నందు పాల్గొని సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన పొందారని శాస్త్ర , సాంకేతిక రంగాల్లో తమ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *