Wednesday, 22 July 2026
  • Home  
  • ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు*

*🛑ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు* 🛑క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలుడికి, డయాలసిస్ చేయించుకుంటున్న బాలికకు పాజిటివ్* 🛑వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్* *🛑ఆందోళన వద్దని చెబుతున్న ఆరోగ్య శాఖ అధికారులు* *🛑వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు క్యాన్సర్ చికిత్స* *🛑 పుదుచ్చేరిలో ఉండగా, అతనికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరణ*.

*🛑ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు*
🛑క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలుడికి, డయాలసిస్ చేయించుకుంటున్న బాలికకు పాజిటివ్*
🛑వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్*
*🛑ఆందోళన వద్దని చెబుతున్న ఆరోగ్య శాఖ అధికారులు*
*🛑వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు క్యాన్సర్ చికిత్స*
*🛑 పుదుచ్చేరిలో ఉండగా, అతనికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరణ*.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.