వార్త ముఖ్యాంశాలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్, కాగజ్‌నగర్ పట్టణంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్సై రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.
- బెజ్జూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్, కాగజ్‌నగర్ పట్టణంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్సై రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బెజ్జూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.