వార్త ముఖ్యాంశాలు
- ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడం, వివరాలు దాచడంపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125ఏ కింద పౌరులు నేరుగా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- సీఆర్పీసీ సెక్షన్ 195 ఇందుకు అడ్డుకాదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం అక్టోబర్ 16న తీర్పునిచ్చింది.
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడం, వివరాలు దాచడంపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125ఏ కింద పౌరులు నేరుగా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 195 ఇందుకు అడ్డుకాదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం అక్టోబర్ 16న తీర్పునిచ్చింది.