Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆచ్ఐవో తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆచ్ఐవో తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి టి.వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • 2027లో నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి తరగతి గదులు, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
  • అనంతరం ప్రిన్సిపల్ ఉసర్తి శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమై పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి టి.వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2027లో నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి తరగతి గదులు, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ ఉసర్తి శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమై పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *