Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఉదయగిరి, దుత్తలూరు సమస్యలపై కలెక్టర్ కి వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి, దుత్తలూరు సమస్యలపై కలెక్టర్ కి వినతి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయా మండలాల బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు.
  • ప్రధానంగా నందవరం- ఉదయగిరి, సంగం-కలిగిరి, నర్రవాడ-వెంకన్నపాలెం, బండకింద పల్లి ఘాట్ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు కలెక్టర్ను కోరారు.

ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయా మండలాల బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా నందవరం- ఉదయగిరి, సంగం-కలిగిరి, నర్రవాడ-వెంకన్నపాలెం, బండకింద పల్లి ఘాట్ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు కలెక్టర్ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *