संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पश्चिम गोदावरी

ఇరగవరం లో కనీస సౌకర్యాల కోసం వీధి పోరాటం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఇరగవరం లో కనీస సౌకర్యాల కోసం వీధి పోరాటం

खबर की मुख्य बातें

  • పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండల హెడ్ క్వార్టర్ లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆనుకొని ఉన్న కాలనీలో రోడ్డు నిర్మాణము జరగకపోవడం వల్ల మరియు కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
  • మంగళవారం నుండి ఇక్కడ ప్రజలు వీధి పోరాటాన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండల హెడ్ క్వార్టర్ లోని
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆనుకొని ఉన్న కాలనీలో
రోడ్డు నిర్మాణము జరగకపోవడం వల్ల మరియు కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం నుండి ఇక్కడ ప్రజలు
వీధి పోరాటాన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *