Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

*ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డిజే మోత*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డిజే మోత*

వార్త ముఖ్యాంశాలు

  • బతుకమ్మ ఆడుతూ నవ వధువు సహా మరో మహిళ మృతి నిర్మల్ జిల్లాలోని బంగల్‌పేట్ కాలనీలో బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి(56) భైంసా మండల వానల్‌పాడ్ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ డీజే శబ్దానికి తట్టుకోలేక మృతి చెందిన నవ వధువు రుషిత (22)

బతుకమ్మ ఆడుతూ నవ వధువు సహా మరో మహిళ మృతి

నిర్మల్ జిల్లాలోని బంగల్‌పేట్ కాలనీలో బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి(56)

భైంసా మండల వానల్‌పాడ్ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ డీజే శబ్దానికి తట్టుకోలేక మృతి చెందిన నవ వధువు రుషిత (22)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *