నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నేటి సాయంత్రం జరగనున్న హనుమాన్ శోభాయాత్ర కు గట్టి బందోబస్తుతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తమ శాఖ నుండి పూర్తి సహకారంతో సిద్ధంగా ఉన్నామని సీఐ గంగాధర్ తెలిపారు.. నిర్వాహకులు కూడా తమ నుండి పొందిన అనుమతి ప్రకారం సమయపాలనతో శోభాయాత్రను ఎంతో భక్తి పార్వసంగా ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.. పట్టణంలో నేటి సాయంత్రం జరగనున్న ర్యాలీకి పట్టణ ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందించి సహకరించాలని కోరారు. ఎవరైనా ఎటువంటి అసాంఘిక సంఘటనలకు ఆలోచన చేసిన పాల్పడిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని ముందస్తుగా సూచించారు.. ప్రశాంత వాతరంలో దైవ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సిఐ గంగాధర్ పిలుపునిచ్చారు.

ఆత్మకూరులో నేడు జరుగుతున్న హనుమాన్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సర్వం సిద్ధం.. సీఐ గంగాధర్