Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయంలో కాపు నేత దాసరి రాము భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయంలో కాపు నేత దాసరి రాము భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • సౌత్ ఇండియా టీబీకే జేఏసీ కన్వీనర్, కాపు ఉద్యమ నేత దాసరి రాము పామూరులో మాజీ ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.
  • ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాపులకు మద్దతుగా నిలిచేందుకు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న దాసరి రాము దర్శి నుంచి పామూరు మీదుగా ఆత్మకూరుకు వెళ్తూ మార్గమధ్యలో నెల్లూరు రోడ్డులోని ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
  • ఈ సందర్భంగా ఆకుపాటి వెంకటేష్‌తో పాటు కాపు సంఘం పెద్దలతో కొద్దిసేపు సమావేశమయ్యారు.

సౌత్ ఇండియా టీబీకే జేఏసీ కన్వీనర్, కాపు ఉద్యమ నేత దాసరి రాము పామూరులో మాజీ ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాపులకు మద్దతుగా నిలిచేందుకు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న దాసరి రాము దర్శి నుంచి పామూరు మీదుగా ఆత్మకూరుకు వెళ్తూ మార్గమధ్యలో నెల్లూరు రోడ్డులోని ఆకుపాటి వెంకటేష్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆకుపాటి వెంకటేష్‌తో పాటు కాపు సంఘం పెద్దలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాపు నాయకులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆకుపాటి వెంకటేష్‌తో పాటు కాపు సంఘం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *