వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆనంద పరవశంలో మునిగి పోయారు. వైసీపీ. సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన. రెడ్డి గారి చంద్ర కళావతి రెడ్డి 550బారి మెజార్టీతో గెలుపొందారు. దీనితో అల్వాల గ్రామంలో వైసీపీ అభ్యర్థులు సంబరాలు చేసుకోవడం జరిగింది.
Uploaded Video:

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్