Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా వినియోగదారుల దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: ఘనంగా వినియోగదారుల దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినియోగదారుల దినోత్సవాన్ని జరిపారు.
  • వినియోగదారులు నాణ్యత లేని, కల్తీ వస్తువులు అమ్మినా, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర వసూలు చేసినా అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ అన్నారు.
  • బ్యాంకింగ్, భీమ, రవాణా విద్యుత్ వంటి ఏ ఇతర సేవల వలన ఇబ్బందులు ఏర్పడినా వినియోగదారుల కోర్టులను ఆశ్రయించవచ్చని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు.

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినియోగదారుల దినోత్సవాన్ని జరిపారు. వినియోగదారులు నాణ్యత లేని, కల్తీ వస్తువులు అమ్మినా, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర వసూలు చేసినా అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ అన్నారు. బ్యాంకింగ్, భీమ, రవాణా విద్యుత్ వంటి ఏ ఇతర సేవల వలన ఇబ్బందులు ఏర్పడినా వినియోగదారుల కోర్టులను ఆశ్రయించవచ్చని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు. నిర్వహించిన పోటీలలో గెలిపొందిన వారికి బహుమతులు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *