Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

వార్త ముఖ్యాంశాలు

  • *అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.* *స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం..
  • నవంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.* *క్లస్టర్‌ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం..
  • స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.* *పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌*

*అమరావతి : పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*

*స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం.. నవంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు.*

*క్లస్టర్‌ విధానం రద్దు చేసి 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశాం.. స్వతంత్ర యూనిట్ల వల్ల గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు.*

*పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *