Friday, 25 September 2026
  • Home  
  • అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్
- అన్నమయ్య

అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్

అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్ అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ✅ తొలి విడత: 35,444 మంది బాధితులకు లబ్ధి ✅ రెండో విడత: డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ కాని 6,989 మంది బాధితుల సమస్య పరిష్కారంపై నిర్ణయం 📌 బాండ్ల వివరాల సేకరణ కోసం మొత్తం 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. * ఆంధ్రప్రదేశ్ – 7 బృందాలు * తెలంగాణ – 3 బృందాలు * ఇతర రాష్ట్రాలు – 10 బృందాలు 📄 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు బాధితులు ఒరిజినల్ బాండ్లు చూపించి, జిరాక్స్ ప్రతులు అందజేయాలి. 🌱 అగ్రిగోల్డ్ భూముల్లోని ప్లాంటేషన్‌పై ఆడిట్, మున్సిపల్ ప్రాంతాల్లోని లేఔట్లపై సమీక్ష కూడా నిర్వహించనున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు కీలక అప్‌డేట్
అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
✅ తొలి విడత: 35,444 మంది బాధితులకు లబ్ధి
✅ రెండో విడత: డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ కాని 6,989 మంది బాధితుల సమస్య పరిష్కారంపై నిర్ణయం
📌 బాండ్ల వివరాల సేకరణ కోసం మొత్తం 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు.
* ఆంధ్రప్రదేశ్ – 7 బృందాలు
* తెలంగాణ – 3 బృందాలు
* ఇతర రాష్ట్రాలు – 10 బృందాలు
📄 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు బాధితులు ఒరిజినల్ బాండ్లు చూపించి, జిరాక్స్ ప్రతులు అందజేయాలి.
🌱 అగ్రిగోల్డ్ భూముల్లోని ప్లాంటేషన్‌పై ఆడిట్, మున్సిపల్ ప్రాంతాల్లోని లేఔట్లపై సమీక్ష కూడా నిర్వహించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.