నర్సంపేట మున్సిపల్ పరిధిలోని వల్లభ్ నగర్ వాస్తవ్యులు షేక్ యాకూబ్ గారి కోడలు కీ.శే. అమీనా గారు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న శ్రీ నాళ్ళం విజయ్ కుమార్ గారు బుధవారం బాధితుల నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అమీనా గారి అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తక్షణ సహాయంగా ₹10,000 (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో నాళ్ళం రవికిషన్, చేపూరి నాగరాజు, వంగల రాజలింగం, ఎండి అజ్మత్, షేక్ హుసేన్, ఎండి యాకూబ్ పాషా, విద్యమారి శ్రీను, ముత్యాల రమేష్, దూదిమెట్ల కుమార్, దూదిమెట్ల నాగరాజు, విద్యమారి రాజు, షేక్ బబ్లు, షరీఫ్, ఎండి ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.

అమీనా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన నాళ్ళం విజయ్ కుమార్
నర్సంపేట మున్సిపల్ పరిధిలోని వల్లభ్ నగర్ వాస్తవ్యులు షేక్ యాకూబ్ గారి కోడలు కీ.శే. అమీనా గారు ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న శ్రీ నాళ్ళం విజయ్ కుమార్ గారు బుధవారం బాధితుల నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమీనా గారి అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తక్షణ సహాయంగా ₹10,000 (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో నాళ్ళం రవికిషన్, చేపూరి నాగరాజు, వంగల రాజలింగం, ఎండి అజ్మత్, షేక్ హుసేన్, ఎండి యాకూబ్ పాషా, విద్యమారి శ్రీను, ముత్యాల రమేష్, దూదిమెట్ల కుమార్, దూదిమెట్ల నాగరాజు, విద్యమారి రాజు, షేక్ బబ్లు, షరీఫ్, ఎండి ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.

