Friday, 2 October 2026
  • Home  
  • మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్‌కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్‌కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.