Wednesday, 30 September 2026
  • Home  
  • నమస్తే ఏషియా సమ్మిట్‌లో శ్రీసిటీ ఎండీ కీలక ప్రసంగం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నమస్తే ఏషియా సమ్మిట్‌లో శ్రీసిటీ ఎండీ కీలక ప్రసంగం

చెన్నైలో జరిగిన నమస్తే ఏషియా సమ్మిట్-2026లో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి కీలక ప్రసంగం చేశారు. “బిల్డింగ్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ ఏషియాస్ నెక్స్ట్ గ్రోత్ స్టోరీ” అంశంపై మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో తయారీ, పెట్టుబడులు, సరఫరా గొలుసులకు ఉన్న అవకాశాలను వివరించారు. సెజ్‌లు, పారిశ్రామిక కారిడార్లు, తీరప్రాంత మౌలిక వసతులు, శ్రీసిటీ వంటి కేంద్రాలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఆసియా కంపెనీలు స్థానిక తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంతో సరఫరా సంస్థలు కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ‘ది నీలగిరీస్ ఇండియా ఎకనామిక్ డైలాగ్’కు సహకరిస్తానన్నారు. సదస్సులో కె.కె. రాజశేఖరన్, రవి చంద్రన్ పురుషోత్తమన్, శంకర్ వనవరాయర్, మధు రఘునాథ్, దేవరాజన్ చిన్నుసామి పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, పారిశ్రామిక సహకార విస్తరణపై సీఐఐ సదరన్ రీజియన్ ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.