కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ లో ఉదయం 6 గంటలకు పెన్షన్ లు కార్యక్రమం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ0తో ప్రతిష్టకంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న ఆదేశాలు మేరకు సచివాలయం సిబ్బంది తో కలిసి పంపిణీ చేయడం జరిగింది తెలిపిన అనూష



