Friday, 25 September 2026
  • Home  
  • చిరు వ్యాపారులతో మమేకమైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిరు వ్యాపారులతో మమేకమైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి*

కావలి పట్టణం జనతా పేట ఉదయగిరి రోడ్డులో వేరుశనగ కాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను కలిసి వారి వ్యాపార పరిస్థితులను, కష్టసుఖాలు ఆరా తీసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.”వేరుశనగ కాయలు చాల బాగున్నాయి, ఇంటికి తీసుకెళ్లి తింటాను” అంటూ వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు. తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు.. ​

కావలి పట్టణం జనతా పేట ఉదయగిరి రోడ్డులో వేరుశనగ కాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను కలిసి వారి వ్యాపార పరిస్థితులను, కష్టసుఖాలు ఆరా తీసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు.”వేరుశనగ కాయలు చాల బాగున్నాయి, ఇంటికి తీసుకెళ్లి తింటాను” అంటూ వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు. తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు..
​

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.