Saturday, 4 July 2026
  • Home  
  • చీకటి మామిడి గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌
- News

చీకటి మామిడి గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌

గ్రామ సర్పంచ్ తిర్మని నాగరాజు గౌడ్ గారు, వారి ఆధ్వర్యంలో AE బొమ్మలరామారం గారికి మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు. విషయం: చీకటిమామిడి గ్రామాన్ని ప్రస్తుతం ఉన్న సోలిపేట్ ఇండస్ట్రియల్ ఫీడర్ నుండి వేరు చేసి, గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌ను మంజూరు చేయాలని కోరారు. అలాగే, వర్షాకాలంలో గ్రామంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 25 విద్యుత్ స్థంభాలు మరియు ఒక బ్రేకర్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న గారు సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేసి, గ్రామ ప్రజల సమస్యను సానుకూలంగా పరిశీలించి తక్షితగతిన పరిష్కరించాలని కోరారు. పున్నమి న్యూస్ చీకటిమామిడి

గ్రామ సర్పంచ్ తిర్మని నాగరాజు గౌడ్ గారు, వారి ఆధ్వర్యంలో AE బొమ్మలరామారం గారికి మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.
విషయం:
చీకటిమామిడి గ్రామాన్ని ప్రస్తుతం ఉన్న సోలిపేట్ ఇండస్ట్రియల్ ఫీడర్ నుండి వేరు చేసి, గ్రామానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌ను మంజూరు చేయాలని కోరారు.
అలాగే, వర్షాకాలంలో గ్రామంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 25 విద్యుత్ స్థంభాలు మరియు ఒక బ్రేకర్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న గారు సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేసి, గ్రామ ప్రజల సమస్యను సానుకూలంగా పరిశీలించి తక్షితగతిన పరిష్కరించాలని కోరారు.

పున్నమి న్యూస్ చీకటిమామిడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.