Wednesday, 23 September 2026
  • Home  
  • గణపతి లడ్డూను కైవసం చేసుకున్న సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు
- వరంగల్

గణపతి లడ్డూను కైవసం చేసుకున్న సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు

​మంగళవారిపేట గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఘనమైన ఆధ్యాత్మిక వాతావరణంలో పురస్కరించుకుని గ్రామ SC కాలనీలో స్వామివారి గణపతి ప్రసాద లడ్డూ బహిరంగ వేలం పాట మంగళవారిపేట గ్రామ ప్రజల కోలాహలం, జై గణేష్ నినాదాల నడుమ ఉత్సాహంగా సాగింది. ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడగా, మంగళవారిపేట సర్పంచ్ గొంది నాగేశ్వరావు రూ. 8,700 (ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు) సమర్పించి స్వామివారి దివ్య ప్రసాద లడ్డూను దక్కించుకున్నారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ: “విఘ్నేశ్వరుని అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని, మన ఊరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మరియు సకల ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఈ లడ్డూను వేలంలో తీసుకోవడం జరిగింది. ​ఈ వేలం పాట కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూషబోయిన రాజు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

​మంగళవారిపేట గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఘనమైన ఆధ్యాత్మిక వాతావరణంలో పురస్కరించుకుని గ్రామ SC కాలనీలో స్వామివారి గణపతి ప్రసాద లడ్డూ బహిరంగ వేలం పాట మంగళవారిపేట గ్రామ ప్రజల కోలాహలం, జై గణేష్ నినాదాల నడుమ ఉత్సాహంగా సాగింది. ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడగా, మంగళవారిపేట సర్పంచ్ గొంది నాగేశ్వరావు రూ. 8,700 (ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు) సమర్పించి స్వామివారి దివ్య ప్రసాద లడ్డూను దక్కించుకున్నారు.
​ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ:
“విఘ్నేశ్వరుని అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని, మన ఊరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మరియు సకల ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఈ లడ్డూను వేలంలో తీసుకోవడం జరిగింది.
​ఈ వేలం పాట కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూషబోయిన రాజు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.