Wednesday, 30 September 2026
  • Home  
  • పదవీ విరమణ చేసిన పోలీసు, హోంగార్డులకు సీపీ సునీల్ దత్ సన్మానం
- ఖమ్మం

పదవీ విరమణ చేసిన పోలీసు, హోంగార్డులకు సీపీ సునీల్ దత్ సన్మానం

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీసు, హోంగార్డు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. **SK. సర్దార్ (ఎస్సై-3 ఖమ్మం), D. హైమావతి (సీపర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్), G. సైదులు (హోంగార్డ్)**లకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు సేవలందించారని కొనియాడారు. విధినిర్వహణలో సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు CC 21 E. వెంకటేశ్వర్లు, D. రమేష్, V. అప్పారావు, K.V.R.K. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.