నివాళులు,పరామర్శ,* సన్నారెడ్డివిజయ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 వాకాడు మండలం*
వాకాడు దళితవాడకు చెందిన మామిడిపూడి కస్తూరయ్య మృతి చెందడంతో టిడిపి సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి కస్తూరయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు, 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కుటుంబానికి అండగా ఉంటానని *సన్నారెడ్డి* భరోసా ఇచ్చారు.



