Saturday, 26 September 2026
  • Home  
  • సోమశిల జలాశయానికి 10,504 క్యూసెక్కుల వరద…
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమశిల జలాశయానికి 10,504 క్యూసెక్కుల వరద…

అనంతసాగరం సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి : అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి శుక్రవారం ఉదయానికి 10,504 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.. గత రెండు మూడు రోజుల నుంచి పై తట్టు ప్రాంతాలలో వర్షాలు పడుతుండటంతో సోమశిల జలాశయానికి గురువారం 6600 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా శుక్రవారం ఉదయానికి 10500 క్యూసెక్కుల వరద నమోదయింది. ప్రస్తుతం జలాశయం 17 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి 10500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 17 టిఎంసి నీరు నిల్వ ఉంది..

అనంతసాగరం సెప్టెంబర్ 25,పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి శుక్రవారం ఉదయానికి 10,504 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది.. గత రెండు మూడు రోజుల నుంచి పై తట్టు ప్రాంతాలలో వర్షాలు పడుతుండటంతో సోమశిల జలాశయానికి గురువారం 6600 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా శుక్రవారం ఉదయానికి 10500 క్యూసెక్కుల వరద నమోదయింది. ప్రస్తుతం జలాశయం 17 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి 10500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా, జలాశయం నుండి దిగువకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 17 టిఎంసి నీరు నిల్వ ఉంది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.