Friday, 2 October 2026
  • Home  
  • జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి
- కడప

జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి

జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి పురస్కరించుకొని స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారు *కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు, రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి గారు, నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి గారు, రామాంజనేయులు,మురళీధర్ రెడ్డి, వెంకటకొండయ్య,రమణ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు*

జాతిపిత మహాత్మ గాంధీ గారి 157వ జయంతి పురస్కరించుకొని స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పించిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి గారు

*కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ వియస్ ముక్తియార్ గారు, రాజుపాలెం మండల మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వరరెడ్డి గారు, నాయకులు ఇవి సుధాకర్ రెడ్డి గారు, రామాంజనేయులు,మురళీధర్ రెడ్డి, వెంకటకొండయ్య,రమణ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.