Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోమల రేగడలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామమోహన్ రెడ్డి జోరుగా ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సోమల రేగడలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామమోహన్ రెడ్డి జోరుగా ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.
  • ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మల్లవరపు రామమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *