వార్త ముఖ్యాంశాలు
- స్థానిక ఎన్నికల్లో సీతారామపురం మండలంలో ప్రత్యేక పరిణామం చోటుచేసుకుంది.
- టీడీపీకి చెందిన కుర్రా రత్తయ్య యాదవ్, ఆయన భార్య కుర్రా వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.
- వెంకటలక్ష్మి ZPTC స్థానాన్ని, రత్తయ్య యాదవ్ MPTC స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో సీతారామపురం మండలంలో ప్రత్యేక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన కుర్రా రత్తయ్య యాదవ్, ఆయన భార్య కుర్రా వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. వెంకటలక్ష్మి ZPTC స్థానాన్ని, రత్తయ్య యాదవ్ MPTC స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం మండలంలో విశేషంగా నిలిచింది. ఈ పరిణామంతో వారి కుటుంబ సభ్యులు, అనుచరుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు ఈ విజయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.