వార్త ముఖ్యాంశాలు
- పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠమే లక్ష్యంగా పంచాయతీకి చెందిన ముగ్గురు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు.
- దొరవారిసత్రం మండలం మీజూరు, తోగరముడి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లాపు శారదమ్మ, నెలవల బేబిహారిత రాజీనామాలను అధికారులు ఆమోదించారు.
- ఉచ్చూరు పంచాయతీలో 15 ఏళ్లుగా VROగా పనిచేస్తున్న వెలుగు గురుస్వామి సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠమే లక్ష్యంగా పంచాయతీకి చెందిన ముగ్గురు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారు.
దొరవారిసత్రం మండలం మీజూరు, తోగరముడి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు మల్లాపు శారదమ్మ, నెలవల బేబిహారిత రాజీనామాలను అధికారులు ఆమోదించారు.
ఉచ్చూరు పంచాయతీలో 15 ఏళ్లుగా VROగా పనిచేస్తున్న వెలుగు గురుస్వామి సైతం రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
| PUNNAMI NEWS