వార్త ముఖ్యాంశాలు
- పామూరు నవంబర్ 28@10:51am ( పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు నువ్వా, నేనా??అనే హోరా,హోరి గా జరిగిన పోరులో సిపిఎం పార్టీ బలపరిచిన షర్మిల సయ్యద్ 12 వ వార్డు సమీప టీడీపీ అభ్యర్థిపై 177 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు..
పామూరు నవంబర్ 28@10:51am ( పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు నువ్వా, నేనా??అనే హోరా,హోరి గా జరిగిన పోరులో సిపిఎం పార్టీ బలపరిచిన షర్మిల సయ్యద్ 12 వ వార్డు సమీప టీడీపీ అభ్యర్థిపై 177 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు..