విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త
AP:విద్యార్థుల కోసం ప్రభుత్వం నేడు మరో పథకం ప్రారంభించింది.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద రూ.4000 కోట్లను పూర్తి ఫీస్ రీయంబేర్స్మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని,12 లక్షల మంది తల్లులు ,వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ది పొందునున్నారు.

విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త
విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త AP:విద్యార్థుల కోసం ప్రభుత్వం నేడు మరో పథకం ప్రారంభించింది.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద రూ.4000 కోట్లను పూర్తి ఫీస్ రీయంబేర్స్మెంట్ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని,12 లక్షల మంది తల్లులు ,వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ది పొందునున్నారు.