Sunday, 23 August 2026
  • Home  
  • వాకింగ్ ట్రాక్ బురదమయం.. వ్యాయామం చేసేది ఎలా?
- మంచిర్యాల

వాకింగ్ ట్రాక్ బురదమయం.. వ్యాయామం చేసేది ఎలా?

మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు వాకింగ్ ట్రాక్ చినుకు పడితే బురదమయం అయి చిత్తడిగా మారుతుందని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు. ఆదివారం మాట్లాడుతూ వర్షం పడిన ప్రతిసారి వాకింగ్ చేయడానికి వచ్చే వాకర్స్, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కావున స్థానిక ప్రజాప్రతినిధులు , మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి వాకింగ్ ట్రాక్ ను బురదమయం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.